Header Banner

ఏపీ పర్యాటక రంగంలో భారీ మార్పులు! 8 మెగా ఈవెంట్స్, 21 ఫెయిర్స్ తో ఏడాది పొడవునా..

  Tue May 06, 2025 10:36        Politics

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర్మానించారు. అమరావతిలో పర్యాటక రంగంపై సమీక్ష నిర్వహించిన సీఎం, పర్యాటక కార్యక్రమాలను ఏడాది పొడవునా కొనసాగించేందుకు ప్రత్యేక 'ఫెస్టివల్ క్యాలెండర్' రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పర్యాటకానికి కొత్త శోభ తీసుకొచ్చేలా ఎనిమిది మెగా ఈవెంట్స్, 11 జాతీయ ఫెయిర్స్, 10 అంతర్జాతీయ ఫెయిర్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

 

పర్యాటక అభివృద్ధి క్రమంలో గిరిజన, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 500కు పైగా హోం స్టేలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే, అరకు ప్రాంతంలో త్వరలోనే 150 అరకు కాఫీ స్టాల్స్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయానికి, ఆర్గానిక్ ఫుడ్ ప్రమోషన్‌కి ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ రంగంలో 20 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకోవాలని సీఎం పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండివారికి వెంటనే పరిహారం ఇవ్వండి! కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!

 

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #APTourism #ExploreAndhra #AmaravatiDiaries #IncredibleAP